VZM: కొత్తవలస పట్టణ కేంద్రం 202 కాలనీకి చెందిన ఓ యువతి కనిపించలేందంటూ కుటుంబసభ్యులు మంగళవారం పిర్యాదు చేశారు.ఎస్సై జోగారావు వివరాల మేరకు సదరు యువతి తన సోదరితో కలిసి అద్దె ఇంట్లో ఉంటున్నారు. రాత్రి తన గదిలోనే నిద్రించిందని ఉదయం చూసేసరికి కనిపించలేదని పిర్యాదులో పేర్కొన్నారు.తన అక్క ఇచ్చిన పిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
యువతి అదృశ్యం..కేసు నమోదు


