హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మార్కాపురం మున్సిపల్ రిజర్వేషన్లు ఖరారు

ప్రకాశం: మార్కాపురంలో రిజర్వేషన్లు ఖరారయ్యాయి. ST జనరల్‌కు 16, SC జనరల్‌కు 2, 3, 39, SC మహిళలకు 5,15 వార్డులు కేటాయించారు. BC జనరల్‌కు 8, 17, 18, 21, 25, 32, 35 వార్డులు, BC మహిళలకు 10, 13, 14, 19, 22, 31, 34 వార్డులు దక్కాయి. జనరల్ మహిళలకు 1, 4, 7, 9, 11, 20, 23, 24, 30, 33, 40 వార్డుల, మిగిలిన 6, 12, 26, 27, 28, 29, 36, 37, 38లను అన్ రిజర్వుడ్‌గా ప్రకటించారు.