WNP: వీపనగండ్ల గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడిగా కావలి మల్లేష్ ఎన్నికయ్యారు. మండల అధ్యక్షుడు రావుల నారాయణరెడ్డి, సర్పంచ్ మీసాల పర్వతమ్మ ఆధ్వర్యంలో కమిటీని ఎంపిక చేశారు. గౌరవ అధ్యక్షుడిగా పోతుల వెంకటరెడ్డి, సలహాదారుగా ఎర్ర రాముడు, ఉపాధ్యక్షులుగా మురళి, ఎల్లయ్య, ఆంజనేయులు, భాను ప్రకాష్, ప్రధాన కార్యదర్శులుగా కురుమయ్య, నాగన్న, స్వాములు, ఎల్లయ్య ఎన్నికయ్యారు.
తెలంగాణ
వీపనగండ్ల కాంగ్రెస్ అధ్యక్షులు ఎంపిక


