ATP: తాడిపత్రిలో ముందస్తు దసరా వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి పాల్గొని సందడి చేశారు. స్థానిక మహిళలతో కలిసి ఆయన ఆనందంగా కోలాటం ఆడి వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. పండగ వాతావరణంలో జరిగిన ఈ వేడుకలు తాడిపత్రిలో అంబరాన్ని అంటాయి. ప్రజలు, నాయకులు, మహిళలు ఉత్సాహంగా పాల్గొని ఉత్సవాలను విజయవంతం చేశారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: కోలాటం ఆడిన ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి


