SRPT: తుంగతుర్తి నియోజకవర్గంలో బుధవారం ఎమ్మెల్యే సామేలు పర్యటించనున్నారు. అడ్డగూడూరులో ఐటీఐ కళాశాలకు, ఏటీసీ సెంటర్ కి భూమి పూజ చేయనున్నారు. ఎంపీడీవో కార్యాలయంలో ఇందిరమ్మ లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేయనున్నారు. అనంతరం తుంగతుర్తిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదుపై సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు.
తెలంగాణ
ఎమ్మెల్యే పర్యటన వివరాలు ఇవే.!


