అమెరికాతో కేవలం భారత్కే కాకుండా ప్రపంచంలోని ఇతర దేశాలకు కూడా సమస్యలు ఉన్నాయని భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ స్పష్టం చేశారు. ఓ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం అమెరికా తన స్థానాన్ని మార్చుకుందని, ఆ దేశం వ్యవహరించే తీరు కూడా మారిందన్నారు. ఈ నేపథ్యంలో ప్రపంచంలోని ప్రతి దేశం USతో తమ సంబంధాలను పునః సమీక్షించుకోవాల్సిన, మార్చుకోవాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు.
వార్తలు
‘అమెరికాతో భారత్కే కాదు.. అందరికీ సమస్యలే’


