ప్రకాశం: సింగరాయకొండ రైల్వే స్టేషన్ను మంగళవారం ఏడీఆర్ఎం పరిశీలించారు. స్టేషన్లో ప్రయాణికులకు కల్పిస్తున్న సౌకర్యాలు, అభివృద్ధి పనుల పురోగతిపై సమీక్షించారు. ముఖ్యంగా ప్రయాణికుల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా నిర్మిస్తున్న ఫుట్ ఓవర్ బ్రిడ్జి పనులను పరిశీలించారు. సుమారు 93 మీటర్ల పొడవు, 12 మీటర్ల వెడల్పుతో గ్యాంగ్వే కనెక్టివిటీతో ఈ నిర్మాణ పనులను వేగవంతం చేశారు.
ఆంధ్రప్రదేశ్
సింగరాయకొండ రైల్వే స్టేషన్ అధికారుల తనిఖీ


