హైదరాబాద్: 28°C
తెలంగాణ

జమ్మికుంట నాయకుడికి కాంగ్రెస్‌లో కీలక పదవి

KNR: జిల్లా కాంగ్రెస్ ట్రేడ్ సెల్ అధ్యక్షుడిగా జమ్మికుంటకు చెందిన ఆర్యవైశ్య నాయకుడు తాటిపల్లి రాజన్న నియమితులయ్యారు. మంగళవారం కరీంనగర్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో. వ్యాపారుల సమస్యలను పార్టీ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. తన నియామకానికి సహకరించిన మంత్రులు పొన్నం ప్రభాకర్, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, హుజూరాబాద్ కాంగ్రెస్ ఇన్‌చార్జి వొడితల ప్రణవ్‌కు రాజన్న కృతజ్ఞతలు తెలిపారు.