RR: అబ్దుల్లాపూర్మెట్ సెక్షన్ పరిధిలో నిర్వహణ పనుల కారణంగా బుధవారం సంఘీనగర్, అనాజ్పూర్ ఫీడర్ల పరిధిలో ఉ.10 నుంచి 12 గంటల వరకు, ఉమరాఖాన్జూడలో మ. 2 నుంచి సా. 4 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నారు. మహేశ్వరం పరిధిలో కావూరి హిల్స్, ప్రజయ్ విల్లాస్, ఇమాంగూడ ప్రాంతాల్లో ఉ.10 నుంచి మ. 2 గంటల వరకు సరఫరా ఉండదని అధికారులు తెలిపారు.
తెలంగాణ
నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం


