హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రభుత్వ పాఠశాలకు పబ్లిక్ స్కూల్ హోదా

HNK: కాజీపేట బాలుర ప్రభుత్వ పాఠశాలకు పబ్లిక్ స్కూల్ హోదా మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన విడుదల చేయడంపై కాంగ్రెస్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. మంగళవారం స్థానిక చౌరస్తాలో మిఠాయిలు పంపిణీ చేసి, బాణసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో పసునూరి మనోహర్, ఎండీ అంకూస్, సుంచు అశోక్, సయ్యద్ రజాలీ తదితరులు పాల్గొన్నారు.