MBNR: మున్ననూరు గ్రామ సమీపంలో అర్ధరాత్రి జేసీబీతో ఇసుకను టిప్పర్లో నింపి అక్రమంగా రవాణా చేస్తుండగా పోలీసులు మెరుపు దాడులు నిర్వహించి జేసీబీ, టిప్పర్ను పట్టుకున్నారు. ఈ క్రమంలో అడ్డుకునేందుకు వచ్చిన ఓ ఆన్లైన్ మీడియా రిపోర్టర్కు డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్ష నిర్వహించగా, మద్యం సేవించినట్లు గుర్తించడంతో అతని కారును పోలీస్ స్టేషన్కు తరలించినట్లు సమాచారం.
తెలంగాణ
మున్ననూరులో జేసీబీ, టిప్పర్ పట్టివేత


