హైదరాబాద్: 28°C
తెలంగాణ

బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించాలి

SRCL: బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎ. వాణీ ప్రసాద్ సూచించారు. వేడుకల ఫొటోలు, వీడియోలతో విస్తృత ప్రచారం కల్పించాలని, పారిశుధ్యం, తాగునీరు, లైటింగ్‌, భద్రతా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. పర్యాటక అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేయాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న కలెక్టర్ గరిమ అగ్రవాల్ పాల్గొన్నారు.