హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పైడిమాంబ దర్శనానికి భక్తుల రద్దీ

VZM: సిరిమానోత్సవం సమీపిస్తుండటంతో విజయనగరంలో పండగ సందడి నెలకొంది. మంగళవారం పైడిమాంబ దర్శనానికి భక్తులు పోటెత్తారు. వివిధ ప్రాంతాల నుంచి ఘటాలతో చేరుకుని మొక్కులు చెల్లించుకున్నారు. సిరిమాను చెట్టు చేరుకోవడంతో ఉత్సవ ఏర్పాట్లు వేగవంతమయ్యాయి.