PDPL: జ్యోతినగర్లోని ఎన్టీపీసీ ఉద్యోగులు, అధికారులకు సైబర్ నేరాలు, ఆన్లైన్ మోసాలపై మంగళవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా మాట్లాడుతూ, సైబర్ నేరగాళ్ల మోసాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గుర్తుతెలియని వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్, మెసేజ్లు, లింకులను తెరవవద్దని హెచ్చరించారు.
తెలంగాణ
సైబర్ మోసాలపై అవగాహన కార్యక్రమం


