KNR: హుజూరాబాద్ సబ్ డివిజన్ పరిధిలోని వీణవంక పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న ఐదుగురు పోలీసు సిబ్బందికి సీపీ గౌస్ ఆలం ప్రశంసా పత్రాలు అందజేశారు. విధి నిర్వహణలో అంకితభావం, క్రమశిక్షణ, బాధ్యతాయుత సేవలకు గుర్తింపుగా ఎస్సై ఆవుల తిరుపతి, హెడ్ కానిస్టేబుల్ నెల్లి మోహన్, కానిస్టేబుళ్లు గిన్నారపు రవి, నల్ల కోమల్, కుర్రే ప్రవళికకు అందజేశారు.
తెలంగాణ
వీణవంక పోలీసులకు సీపీ ప్రశంసా పత్రాలు


