ASF: ఆసిఫాబాద్ ఎస్పీ కార్యాలయంలో బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. కలెక్టర్ హరిత, ఎస్పీ నితికా పంత్, జుడీషియల్ మెజిస్ట్రేట్ అనంతలక్ష్మి, డీఎఫ్ఓ బాలమణి కలిసి బతుకమ్మ ఆడారు. పూలను పూజించడం తెలంగాణ సంస్కృతికి ప్రతీక అని, ఈ సంప్రదాయాలను భావితరాలకు అందించాలని కలెక్టర్ హరిత పిలుపునిచ్చారు.
తెలంగాణ
వైభవంగా బతుకమ్మ వేడుకలు


