హైదరాబాద్: 28°C
తెలంగాణ

జిల్లాలో నూతన కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు

BDK: జిల్లా కేంద్రంలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం ఏర్పాటు చేసిన నూతన కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను ఎస్పీ రోహిత్ రాజు ప్రారంభించారు. ఆధునిక సీసీ కెమెరాల అనుసంధానంతో నేరాల నియంత్రణ, నిఘా మరింత సులభమవుతుందని, ప్రజావాణి అర్జీలను వేగంగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.