MLG: కాకతీయ విశ్వవిద్యాలయంలో మహిళా బోధనా, బోధనేతర ఉద్యోగినుల ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు-2026ను అక్టోబర్ 14న ఉదయం 11:45 గంటలకు పరిపాలన భవన ప్రాంగణంలో నిర్వహించనున్నారు. వీసీ ఆచార్య కే.ప్రతాప్ రెడ్డి ముఖ్య అతిథిగా, రిజిస్ట్రార్ ఆచార్య వీ.రామచంద్రం గౌరవ అతిథిగా హాజరవుతారు. మహిళా ఉద్యోగినులందరూ హాజరుకావాలని నిర్వాహకులు కోరారు.
తెలంగాణ
రేపు కేయూలో బతుకమ్మ సంబరాలు


