WGL: పర్వతగిరి సబ్స్టేషన్ పరిధిలో నేడు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోనుంది. కొత్త పవర్ ట్రాన్స్ఫార్మర్ (పీటీఆర్) ఏర్పాటు పనుల కారణంగా ఈ అంతరాయం ఉంటుందని ఏడీఈ తిరుపతి తెలిపారు. పర్వతగిరి, దౌలత్నగర్, చింతనెక్కొండతో పాటు పలు తండాల వినియోగదారులు సహకరించాల్సిందిగా ADE ప్రజలను కోరారు.
తెలంగాణ
నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం


