హైదరాబాద్లో సైబర్ నేరగాళ్లు మూడు వేర్వేరు కేసుల్లో రూ.5.35 కోట్లకు పైగా కొల్లగొట్టారు. డిజిటల్ అరెస్ట్ పేరుతో బెదిరించినా, భారీ లాభాల ఆశ చూపినా నమ్మవద్దని నగర పోలీస్ కమిషనర్ సీవీ సజ్జనార్ హెచ్చరించారు. సైబర్ మోసానికి గురైతే బాధితులు ఆలస్యం చేయకుండా వెంటనే 1930 హెల్ప్లైన్కు ఫోన్ చేయాలని సూచించారు.
తెలంగాణ
సైబర్ వలలో రూ. 5.35 కోట్లు.. CP సూచనలు!


