ASF: ఖానాపూర్ ఎమ్మెల్యే , నిర్మల్ డీసీసీ అధ్యక్షులు బొజ్జు పటేల్ బుధవారం జైనూర్,ఆసిఫాబాద్ లో పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు జైనూర్ మండల కేంద్రంలో జైనూర్ సర్పంచ్ ని పరామర్శిస్తారు. మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాలకు ఆసిఫాబాద్ పట్టణ కేంద్రంలో ఆసిఫాబాద్ జిల్లా గ్రంధాలయ చైర్మన్ అనిల్ కమ్రే ను పరామర్శిస్తారు.
తెలంగాణ
నేడు జిల్లలో పర్యటించనున్నా ఎమ్మెల్యే


