E.G: అనపర్తికి చెందిన కొవ్వూరి పూర్ణ యశ్వంత్ రెడ్డి జాతీయ స్థాయి క్రికెట్ పోటీలకు ఎంపికయ్యారు. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన అండర్-19 క్రికెట్ పోటీల్లో ఎం.ఎన్.ఆర్ జూనియర్ కళాశాల విద్యార్థి ప్రతిభకనబరిచారు. నగరిలో తూర్పుగోదావరి, చిత్తూరు జట్ల మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్లో సత్తా చాటారని కళాశాల ప్రిన్సిపల్ సతీశ్ రెడ్డి తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
జాతీయ క్రికెట్ పోటీలకు అనపర్తి విద్యార్థి


