హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

SKLM: ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. టెక్కలి గ్రామపంచాయతీ పరిధిలోని మండా పోలం కాలనీ 8వ లైనులో రూ.16 లక్షల వ్యయంతో చేపట్టిన సిమెంట్ రహదారులు, కాలువల నిర్మాణ పనులను మంగళవారం రాత్రి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు , కార్యకర్తలు పాల్గొన్నారు.