PDPL: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేడు గోదావరిఖనిలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 1 గంటకు హైదరాబాద్ నివాసం నుంచి బయలుదేరి సాయంత్రం 5 గంటలకు రామగుండం నియోజకవర్గంలోని గోదావరిఖనికి చేరుకుంటారు. అక్కడ బీఆర్ఎస్, టీజీబీకేఎస్ ఆధ్వర్యంలో నిర్వహించే ‘సింగరేణి కార్మిక గర్జన’ బహిరంగ సభలో పాల్గొంటారు.
తెలంగాణ
నేడు గోదావరిఖనిలో KTR పర్యటన


