ADB: రిమ్స్ లో రూ.11 కోట్ల అభివృద్ధి పనుల శంకుస్థాపనలో మున్సిపల్ చైర్మన్ బండారి అనూషకు ప్రోటోకాల్ పాటించకపోవడంపై సమగ్ర విచారణ జరపాలని TPCC జిల్లా మీడియా కోఆర్డినేటర్ జితేందర్ డిమాండ్ చేశారు. గతంలోనూ రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్ పై అవినీతి, నిధుల దుర్వినియోగం ఆరోపణలు ఉన్నాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయనపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.
తెలంగాణ
ప్రోటోకాల్ విస్మరణపై విచారణ జరపాలి: జితేందర్


