E.G: ఉమ్మడి తూర్పు గోదావరి పరిధిలోని మూడు జిల్లా ప్రజా పరిషత్ ఛైర్ పర్సన్ స్థానాలను ప్రభుత్వం మహిళలకే కేటాయించింది. ప్రభుత్వం మంగళవారం జారీ చేసిన గెజిట్ ప్రకారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జడ్పీ ఛైర్ పర్సన్ పీఠం ఎస్సీ మహిళకు దక్కింది. తూర్పు గోదావరి, కాకినాడ జిల్లాల జడ్పీ స్థానాలను జనరల్ మహిళకు రిజర్వ్ చేశారు. దీంతో రాజకీయం వేడెక్కింది.
ఆంధ్రప్రదేశ్
ఉమ్మడి జడ్పీ పీఠాలన్నీ మహిళలకే రిజర్వ్


