హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు తీన్మార్ మల్లన్న పాదయాత్ర వివరాలు

MBNR: తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆధ్వర్యంలో తీన్మార్ మల్లన్న చేపట్టిన బీసీ రాజ్యాధికార పాదయాత్ర ఇవాళ 28వ రోజు కొనసాగనుంది. ఉదయం 8:00 గంటలకు జడ్చరలో ప్రారంభమై, తిమ్మాజిపేట మీదుగా యాత్ర సాగనుంది. అనంతరం వట్టెం వద్ద భారీ కార్నర్ మీటింగ్ నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.