WG: సీఎం సహాయనిధి పేద ప్రజల పాలిట సంజీవని లాంటిదని, ఆపద కాలంలో నిరుపేదలకు ఇది ఎంతో ఆసరాగా నిలుస్తోందని ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ అన్నారు. నరసాపురంలోని ఎమ్మెల్యే కార్యాలయంలో లబ్ధిదారులకు CM సహాయనిధి చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా 134 మంది లబ్ధిదారులకు రూ. 58,78,000 విలువైన వైద్య సహాయక చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు.
ఆంధ్రప్రదేశ్
పేదల పాలిట వరం CM సహాయనిధి: ఎమ్మెల్యే


