హైదరాబాద్: 28°C
వార్తలు

కూష్మాండ దేవిగా అమ్మవారు!

దసరా శరన్నవరాత్రుల్లో భాగంగా ఇవాళ నాలుగో రోజు అమ్మవారిని కూష్మాండ దేవిగా భక్తిశ్రద్ధలతో పూజిస్తున్నారు. తన దివ్యమైన చిరునవ్వుతో ఈ బ్రహ్మాండాన్ని సృష్టించిన ఆదిశక్తిగా ఆమెను కొలుస్తారు. అష్టభుజాలతో, సింహ వాహనంపై దర్శనమిచ్చే ఈ అమ్మవారిని పూజిస్తే అనారోగ్యాలు తొలగి ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం చేకూరుతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం. మీరు ఎలా చేస్తున్నారు? కామెంట్ చేయండి.