TG: అన్నారం, మేడిగడ్డ, సుందిళ్ల ఆనకట్టల మరమ్మతుల డిజైన్లపై ఇవాళ ఢిల్లీలో నిపుణుల కమిటీ కీలక సమావేశం నిర్వహించనుంది. ఈ భేటీలో బ్యారేజీల భద్రతా పరీక్షల ఫలితాలు, వాటికి చేయాల్సిన మరమ్మతుల డిజైన్ల రూపకల్పనపై నిపుణులు చర్చించనున్నారు. ఉమ్మడి ప్రాజెక్టుల పునరుద్ధరణే లక్ష్యంగా ఈ కీలక సమావేశం కొనసాగనుంది.
వార్తలు
నేడు ఢిల్లీలో నిపుణుల కమిటీ భేటీ


