హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'వాలంటీర్‌లను కొనసాగిస్తామని మోసం చేశారు'

కోనసీమ: గత ప్రభుత్వం ప్రతి సంక్షేమ పథకాన్ని ఇంటి వద్దకే చేరవేసిందని YCP పి.గన్నవరం సమన్వయకర్త గన్నవరపు శ్రీనివాసరావు పేర్కొన్నారు. మంగళవారం ఆయన మాటాడుతూ... వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని గత ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చకుండా కూటమి ప్రభుత్వం ప్రజల్ని మోసం చేసిందని ఆరోపించారు. వృద్ధులు, వికలాంగులు రేషన్ కోసం షాపుల చుట్టూ తిరిగే దుస్థితి తెచ్చారన్నారు.