KRNL: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో టీడీపీ ఇచ్చిన హామీల అమలుపై ప్రజలు ప్రశ్నించాలని వైసీపీ KRNL జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్రెడ్డి మంగళవారం కోరారు. మహిళలకు నెలకు రూ.1,500, నిరుద్యోగులకు రూ.3,000 భృతి, 50 ఏళ్లు దాటిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు రూ.4,000 పెన్షన్, ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల హామీలపై స్పష్టత ఇవ్వాలని ప్రకటనలో డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్
ఎన్నికల హామీలపై వైసీపీ నేత ప్రశ్నలు


