SRD: శ్రీ దేవి శరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని ఖేడ్ పట్టణ పండితులు భక్తులకు నేడు ప్రత్యేక సందేశం అందించారు. నాల్గవ రోజు అమ్మవారిని మహాలక్ష్మి స్వరూపంగా ఆరాధించాలని తెలిపారు. అష్టలక్ష్ములుగా కొలువబడే ఆ తల్లి అనుగ్రహంతో ప్రజలందరూ సకల సౌభాగ్యాలు, ధన, ధాన్య, విజయాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.
తెలంగాణ
VIDEO: 'మహాలక్ష్మి అమ్మవారిని ఆరాధించాలి'


