హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే

NGKL: కల్వకుర్తి మండలం మార్చర్ల గ్రామంలో నూతనంగా నిర్మించిన 18 ఇళ్లను స్థానిక ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం వారికి శుభాకాంక్షలు తెలిపారు. అర్హులైన ఇళ్లులేని నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇల్లు నిర్మించి ఇస్తామని ఆయన తెలిపారు. సర్పంచ్ తీగల కృష్ణరెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.