హైదరాబాద్: 28°C
తెలంగాణ

జిల్లాలో రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దహనం

NLG: మణిపూర్ కాంగ్రెస్ ఎంపీ బిమోల్ అకోయిజామ్‌పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో కాంగ్రెస్ నాయకత్వం స్పందించాలని డిమాండ్ చేస్తూ నల్గొండలో బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి మాట్లాడుతూ.. మహిళల హక్కులపై మాట్లాడే రాహుల్ గాంధీ ఈ వ్యవహారంపై స్పష్టత ఇవ్వాలన్నారు.