SRPT: జిల్లాలో పెండింగ్లో ఉన్న కేసులను త్వరితగతిన పరిష్కరించేలా అధికారులు దృష్టి సారించాలని ఎస్పీ నరసింహ సూచించారు. మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన నెలవారీ సమీక్ష సమావేశంలో ఆయన పోలీసు అధికారులకు పలు సూచనలు చేశారు.రోడ్డు ప్రమాదాల నివారణకు అవసరమైన చర్యలు చేపట్టడంతో పాటు,సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని ఆదేశించారు.
తెలంగాణ
పెండింగ్ కేసుల పరిష్కారంపై ఎస్పీ ఆదేశాలు


