హైదరాబాద్: 28°C
తెలంగాణ

రాజన్న ఆలయ అభివృద్ధికి రూ.25,116 విరాళం

SRCL: వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అభివృద్ధి, విస్తరణ పనుల కోసం కరీంనగర్‌ సప్తగిరి కాలనీకి చెందిన కేతిరెడ్డి మల్లారెడ్డి సుజాత దంపతులు రూ.25,116 విరాళంగా అందజేశారు. ఈ మొత్తాన్ని ఆలయ వీఆర్వో పెరిక శ్రీనివాస్‌కు సమర్పించారు. ఆలయ అభివృద్ధి పనులకు తమ వంతు సహకారంగా ఈ విరాళాన్ని అందించారు.