హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎమ్మెల్యే నేటి పర్యటన వివరాలు

WGL: దుగ్గొండి మండలంలోని నేడు పలు గ్రామాలలో  మహిళా భవనాల శంకుస్థాపన కార్యక్రమాలు జరగనున్నాయి. ఈ కార్యక్రమాల్లో నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి పాల్గొంటారని కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు చుక్క రమేష్ తెలిపారు. ప్రజా ప్రతినిధులు, సర్పంచులు, కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.