NGKL: రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నేడు, రేపు అచ్చంపేట నల్లమలలో పర్యటిస్తున్నారు. ఇవాళ ఉదయం మన్ననూరు చేరుకుని 220/30KV విద్యుత్ సబ్స్టేషన్ నిర్మాణానికి భూమిపూజ చేస్తారు. అనంతరం అమ్రాబాద్ రోడ్డు పనులకు శంకుస్థాపనతో పాటు రాయలగండి దేవాలయంలో గాలిగోపురం నిర్మాణానికి భూమిపూజ చేపడతారని అధికారులు తెలిపారు.
తెలంగాణ
నేడు నల్లమలలో ఉప ముఖ్యమంత్రి భట్టి పర్యటన


