హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఇంటికి తాళం.. నగదు చోరీ..!

SRPT: అనంతగిరి మండలం వెంకట్రాంపురం ఇందిరమ్మ కాలనీలో చోరీ జరిగింది. మోతే వెంకన్న కుటుంబం పనిమీద నల్గొండకు వెళ్లిన సమయంలో ఇంటి తలుపులు పగలగొట్టిన దొంగలు రూ. 20 వేల నగదు అపహరించారు. మంగళవారం ఇంటికి తిరిగొచ్చిన బాధితుడు చోరీని గుర్తించి, పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు.