MDCL: ఉప్పల్ స్టేడియంలో భారత్-వెస్టిండీస్ టీ20 మ్యాచ్ నేపథ్యంలో హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు భారీ వాహనాలకు దారి మళ్లింపులు ప్రకటించారు. ఘట్కేసర్, ఎల్బీనగర్, తార్నాక, రామంతాపూర్ వైపు నుంచి వచ్చే వాహనాలను నాగోల్, నాచారం, NFC రోటరీ, ఐఓసీఎల్ చర్లపల్లి మార్గాల్లో మళ్లించనున్నారు. వరంగల్-హైదరాబాద్ వాహనాలు ఓఆర్ఆర్, ఎల్బీనగర్ మార్గాల్లో ప్రయాణించాలని సూచించారు.
తెలంగాణ
ఉప్పల్లో ట్రాఫిక్ ఆంక్షలు..!


