హైదరాబాద్: 28°C
తెలంగాణ

యువతకు ఎస్పీ అశోక్ కుమార్ పిలుపు

JGL: పోలీస్ ఫ్లాగ్ డే సందర్భంగా జగిత్యాల జిల్లా యువత, ఔత్సాహిక ఫోటోగ్రాఫర్లకు ఫోటోగ్రఫీ, షార్ట్ ఫిల్మ్ పోటీలు నిర్వహిస్తున్నట్లు ఎస్పీ అశోక్ కుమార్ నిన్న తెలిపారు. పోలీసుల త్యాగాలు, అంకితభావం, విధి నిర్వహణను ప్రతిబింబించేలా చిత్రాలు, షార్ట్ ఫిల్మ్‌లు రూపొందించి అక్టోబర్ 23 సాయంత్రంలోగా పెన్‌డ్రైవ్‌లో సమీప పోలీస్ స్టేషన్‌లో సమర్పించాలని సూచించారు.