MDK: పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా వ్యాసరచన, ఫోటోగ్రఫీ, షార్ట్ ఫిల్మ్ పోటీలు నిర్వహిస్తున్నట్లు SP D.V. శ్రీనివాసరావు వెల్లడించారు. విద్యార్థులు, యువత, పోలీస్ సిబ్బంది ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు తమ సృష్టిని అక్టోబర్ 22 నాటికి DPOలోని పోలీస్ పీఆర్వోకు సమర్పించాలని సూచించారు.
తెలంగాణ
అమరవీరుల సంస్మరణ వేళ విజ్ఞాన పోటీలు: SP


