మెదక్లో వీరనారి చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ధ్వంసం చేయడం దుర్మార్గమని తెలంగాణ రక్షణసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ బట్టి అజయ్ ధ్వజమెత్తారు. దోషులను వెంటనే అరెస్ట్ చేసి, అదే స్థలంలో కొత్త విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. నిరసన తెలిపేందుకు సిద్ధమైన తమ పార్టీ నేతలను పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారని విమర్శించారు.
తెలంగాణ
బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి: బట్టి అజయ్


