మెదక్ కేవల్ కిషన్ భవన్లో సీఐటీయూ, వ్యవసాయ కార్మిక సంఘం, ఎన్పీఆర్డీ నేతృత్వంలో శ్రామిక బతుకమ్మ వేడుకలు వైభవంగా జరిగాయి. ఆడపిల్లలను సమాజానికి భారంగా చూడొద్దని, విద్య, వైద్యం, భద్రత కల్పిస్తూ ప్రోత్సహించాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఏ. మల్లేశం పిలుపునిచ్చారు. మహిళలకు సమానత్వంతో పాటు, తగిన గౌరవం అందించాలన్నారు.
తెలంగాణ
'మహిళల గౌరవాన్ని, హక్కులను కాపాడాలి'


