SRD: పర్యాటక, సాంస్కృతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నిర్వహించిన వీసీలో కలెక్టర్ పాల్గొన్నారు. బతుకమ్మ వేడుకలను కంటికింపుగా, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఘనంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. ఘాట్లు, తీరప్రాంతాల్లో పారిశుధ్యం, నిరంతర విద్యుత్, తాగునీటి సౌకర్యాలు కల్పించాలన్నారు.
తెలంగాణ
'బతుకమ్మ సంబరాలు వైభవంగా సాగాలి'


