GDWL: వెట్టి చాకిరి నిర్మూలనపై కళాకారుల ప్రదర్శనలతో జిల్లా వ్యాప్తంగా ప్రజలకు అవగాహన కల్పించాలని గద్వాల అడిషనల్ కలెక్టర్ నర్సింగరావు సూచించారు. మంగళవారం ఐడీఓసీ ఆవరణలో వెట్టిచాకిరి నిర్మూలనపై అవగాహన కోసం ప్రభుత్వం చేపట్టిన రాష్ట్రస్థాయి 'స్వేచ్ఛ' రథాన్ని జెండా ఊపి ప్రారంభించారు. వెట్టిచాకిరికి గురైతే హెల్ప్ లైన్ నంబర్ 0806943434 ను సంప్రదించాలన్నారు.
తెలంగాణ
'వెట్టి చాకిరి నిర్మూలనపై అవగాహన కల్పించాలి'


