GDWL: మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తన్నీరు హరీశ్రావు నేడు గట్టు మండలం ఇందువాసిలో పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు గ్రామానికి చేరుకుని కర్ణాటక రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన వలస కూలీల కుటుంబాలను పరామర్శించి, క్షతగాత్రులను కలవనున్నారు. అనంతరం ఎండిన పంటలను పరిశీలించి రైతుల సమస్యలు తెలుసుకోనున్నారు.
తెలంగాణ
నేడు ఇందువాసి గ్రామానికి హరీశ్రావు


