హైదరాబాద్: 28°C
తెలంగాణ

రాష్ట్రస్థాయి పోటీల్లో కాశ్య పథకం సాధించిన విద్యార్థినిలు

JGL: భీమారం విద్యార్థులు రాష్ట్రస్థాయి నెట్బాల్ ఫాస్ట్–5 పోటీల్లో సత్తా చాటారు. రాచర్ల ప్రహర్ష, సాన్విక, శ్రీజా జగిత్యాల జిల్లా జట్టు తరఫున ప్రాతినిధ్యం వహించి, కాంస్య పతకం సాధించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ గణేశ్ విజేతలను అభినందించారు. విద్యార్థుల విజయంపై పాఠశాల యాజమాన్యం హర్షం వ్యక్తం చేసింది.