హైదరాబాద్: 28°C
తెలంగాణ

పాలమూరు వర్సిటీ M.Ed పరీక్షల టైమ్‌టేబుల్ విడుదల

NRPT: పాలమూరు యూనివర్సిటీ ఎం.ఎడ్ రెండో సెమిస్టర్ (రెగ్యులర్ / బ్యాక్‌లాగ్) పరీక్షల టైమ్‌టేబుల్‌ను విడుదల చేస్తూ.. యూనివర్సిటీ సర్కులర్ జారీ చేసింది. ఈ పరీక్షలు ఈ నెల 27 నుంచి నవంబర్ 6 వరకు జరగనున్నాయి. పరీక్షలు కేటాయించిన పరీక్ష కేంద్రాల్లోనే రాయాలని, సెల్‌ఫోన్లు అనుమతించబడవని కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ స్పష్టం చేశారు.